Eat slowly to stave off diabetes

Eat slowly to stave off diabetes,diabetes, diabetes research, Type 2 diabetes

Eat slowly to stave off diabetes

Eat.gif

Posted: 05/09/2012 01:35 PM IST
Eat slowly to stave off diabetes

Eat slowly ‘to stave off diabetes’

పట్టుకుంటే వదలని వ్యాధి మధుమేహం..! దాన్ని నియంత్రించుకోవాలంటే మన ఆహార అలవాట్లలో మార్పురావాల్సిందేనంటున్నారు లండన్‌లోని లిథూనియాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఆహారాన్ని గాబరగాబరాగా భుజించే వారిలో ఎక్కువగా మధుమేహం లక్షణాలు కనిపించాయని, మెల్లగా భుజించేవారి దరికి ఆ వ్యాధి చేరిన ఆనవాళ్లు లేవని ఇటీవల నిర్వహించిన సర్వే వివరాలను వారు వెల్లడించారు. మధుమేహం ఉన్న వారు.. ఆహారాన్ని వీలైనంత మెల్లగా భుజిస్తే ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెప్పారు. ఆహారాన్ని వేగంగా భుజించేవారిలో మధుమేహం-2 రకం ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ లినా రాడ్‌జెవిసేనే వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pavn gabbar singh special benefit show ticket rate
Chandrababu naidu all free polices  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles