Pavn gabbar singh special benefit show ticket rate

benefit show,charity shows,gabbar singh,gabbar singh movie records,gabbar singh movie review,ganesh babu,megafans,news,nri megafans,pawan kalyan,pawan kalyan latest news,pawanfans,pawanism,regional censor board

Gabbar Singh got U/A ceritificate from regional censor board and releasing on 11th may 2012

Pavn Gabbar Singh special benefit show ticket rate.gif

Posted: 05/09/2012 01:45 PM IST
Pavn gabbar singh special benefit show ticket rate

Gabbar-singhతన అభిమాన హీరో సినిమా వస్తుందంటే అభిమానులు ఎంత హడావుడి చేస్తారో తెలిసిన విషయమే. తాజాగా విడుదలవబోతున్న ‘ గబ్బర్ సింగ్ ’ విషయంలో కూడా అదే జరుగుతుంది. అసలే పవన్ కళ్యాణ్ సినిమా... ఇక ఆ సినిమా బెన్ ఫిట్ షో చూడటానికి టిక్కెట్టుకు ఎంతైనా పెట్టడానికి వెనకాడరు. సినిమా విడుదలకు ముందుగానే ప్రదర్శింపబడే బెనిఫిషో టికెట్స్ దక్కించుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు అభిమానులు. గబ్బర్ సింగ్ చిత్రం ఈ నెల 11న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.ఫిలింనగర్ న్యూస్ ప్రకారం బెనిపిట్ షో టిక్కెట్ రేట్ రూ. 2000 నుండి 2500 వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. పవన్ అభిమానులు అంత మొత్తం చెల్లించడానికి కూడా సిద్దంగా ఉండటం గమనార్హం.

గతంలో ‘పంజా’ సినిమా బెనిఫిట్ షో టిక్కెట్స్ రూ. 1500లకు విక్రయించిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ సినిమా బెనిఫిట్ షో టిక్కెట్లు కూడా 1500 లకు అమ్ముడు పోయాయి. బెన్ ఫిట్ షో టిక్కెట్ల రేట్లు ఇంత పలుకుతే ఇక బ్లాక్ మార్కెట్ టిక్కెట్ల ధర ఎంత పలుకుతుందో చూడాలంటున్నారు. పూర్తిగా ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్‌తో పవర్ స్టార్ మేనరిజానికి తగిన విధంగా తెరకెక్కించారు.
 ఇక ఎల్లుండే విడుదల కాబోతున్న ఈ చిత్రం యొక్క టిక్కెట్ల బుకింగ్ ఈ రోజు నుండే ప్రారంభం అయ్యింది. దీంతో థియేటర్ల వద్ద అభిమానులు హల్ చల్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women feel unsafe in night shifts
Eat slowly to stave off diabetes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles