Acb arrests khammam ex collector in liquor case

ACB arrests Khammam Ex- Collector in liquor mafia. ACB, arrests, Khammam, Ex- Collector, liquor mafia, White card holders, ACB raids, Officers, Attacks, Scam, Liquor mafia, Illegal business, Mopidevi Venkata ramana

ACB arrests Khammam Ex- Collector in liquor mafia. ACB, arrests, Khammam, Ex- Collector, liquor mafia, White card holders, ACB raids, Officers, Attacks, Scam, Liquor mafia, Illegal business, Mopidevi Venkata ramana

ACB arrests Khammam Ex- Collector in liquor case.gif

Posted: 04/25/2012 10:13 AM IST
Acb arrests khammam ex collector in liquor case

IAS_Nageswara_raoఐఏఎస్ పై మందు మరక పడింది. ఇది వరకే జగన్ కి  అక్రమాస్తుల వ్యవహారంలో, గాలి జనార్థన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో మరకలు అంటించుకున్న ఐఏఎస్ లు తాజాగా మద్యం సిండికేట్ల వ్యవహారంలో కూడా ఇరుక్కున్నారు. ఖమ్మం జిల్లాకి చెందిన మాజీ కలెక్టర్ నాగేశ్వర రావు అరెస్టు అయ్యారు. మధ్యం టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌లో ఖమ్మం జిల్లా మాజీ కలెక్టర్‌ ఎం నాగేశ్వర్‌రావుతోపాటు 11మంది మద్యం బినామి దారులను ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి  అరెస్ట్‌ చేశారు. 2010 2010 జూన్‌లో జరిగిన మద్యం టెండర్ల సమయంలో ఎక్సైజ్‌ అధికారులు మద్యండాన్‌ రమణ కుమ్ముకై టెండర్ల సమయంలో కోట్‌ చేసిన వ్యక్తులకు లైసెన్స్‌లను జారీ చేయకుండా ధరఖాస్తుఫారమ్‌లో లేని వారికి లైసెన్స్‌లను జారీ చేశారు.

ఈవిషయంపై అప్పట్లో పత్రికలు వెలుగులోకి తెవడం,అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు డి ఆర్‌ సి సమావేశంలో ఆందోళన చేయడంతో అప్పటి కలెక్టర్‌గా ఉన్న ఎన్‌ నాగేశ్వ్‌రావు అప్పటి ఎజెసి సుభాష్‌చంద్రబోస్‌,ఆర్డీవో వాసం వెంకటేశ్వర్లు తో కమిటిని ఏర్పాటు చేసి విచారణకు అదేశించారు. కలెక్టర్‌ అదేశం మేరకు ఆర్డీవో వెంకటేశ్వర్లు పూర్తిస్ధాయిలో విచారణ చేసి 2010 డిసెంబర్‌ లో నివేదికను అప్పటికలెక్టర్‌గా ఉన్న నాగేశ్వర్‌ రావుకే సమర్పించారు.పోర్జరి సంతకాలు,దొంగ అపిడవిట్లు,నకిలీ డాక్యుమెంట్లు,టెండర్‌ఫారమ్‌ దిద్దుళ్ళలతో అక్రమంగా 26మందికి లైసెన్స్‌జారీ చేశారని ఆర్డీవో నివేదిక ఇచ్చారు. తప్పులు జరిగాయని నివేదిక ఇచ్చినప్పటి కి ఎలాంటి చర్యలు తీసుకోనందుకు మాజీ కలెక్ట ర్‌ అయిన నాగేశ్వర్‌రావును అరెస్ట్‌చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు ఎసిబి అధికారులు తెలిపా రు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rebal star krishnam raju re entry into politics
By elections in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles