Auction of mahatma valuables

Rangoon,Mahatma Gandhi,grass with Gandhi blood,auction of gandhi's legacy,bapu's legacy auctions at 81 million,blood stained grass auctioned,mahatma gandhi,mahatma gandhi sculpture,mahatma gandhi's things under hammer

A pinch of soil and blood-stained blades of grass from the place where Mahatma Gandhi was assassinated in 1948 was sold for 10,000 pounds at an auction

Auction of Mahatma valuables.gif

Posted: 04/18/2012 03:19 PM IST
Auction of mahatma valuables

Mahatma-Gandhi

జాతిపిత మహాత్మాగాంధీ వస్తువులు ఒక్కొక్కటిగా వేలం వేస్తున్నారు. తాజాగా నిన్న జరిగిన వేలంలో గాంధీజీ హత్యాసమయంలో ఆయన రక్తం బొట్టు చిందిన గడ్డి పరక, ఆయన కళ్ళ జోడు, దుస్తులు నేసే చరక, ఆయన స్వయంగా రాసిన లెటర్ లు వేలం వేశారు. మహాత్మాగాంధీ 1948లో హత్యకు గురైన రోజున ఆయన రక్తపు బొట్టుతో తడిచిన గడ్డి, మట్టి రూ.8.2 లక్షలకు(10 వేల పౌండ్లు) అమ్ముడుబోయాయి. ఆయన వాడిన కళ్లద్దాలు రూ.28 లక్షలు, చరఖా రూ.21 లక్షల ధర పలికాయి. గాంధీ గుజరాతీలో రాసిన లేఖ రూ. 4 లక్షలకు, ఆంగ్లంలో రాసిన లేఖ రూ. 5.40 లక్షలకు, ఆయన ఆధ్యాత్మిక సందేశమున్న గ్రామ్‌ఫోన్ రికార్డు రూ.1.80 లక్షలకు అమ్ముడుబోయాయి.

వీటిని కొనుక్కున్న వారి పేర్లు తెలియడం లేదు. ఈ వస్తువుల వే లాన్ని ఆపాలని పలువురు గాంధేయవాదులు డిమాండ్ చేయడం తెలిసిందే. ముల్లక్ సంస్థ గాంధీకి  చెందిన పలు వస్తువులను వేలం వేసింది.

మనం జాతి పితగా పిలుచుకునే మహాత్మాగాంధీ వస్తువులను (గుర్తులను) ఇలా అమ్మేస్తుంటే గాంధీ వారసులుగా చెప్పుకునే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు స్పందించక పోవడం బాధాకరం. గతంలో ఈ వస్తులు అమ్మవద్దని సామాజిక ఉద్యమనేత అన్నా హజారే ప్రధానికి లేఖ రాసినా కనీసం స్పందించక పోవడం విచారకం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Family suicide in saroor nagar
Warren buffett has prostate cancer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles