Best and worst jobs of 2012 range from software engineer to lumberjack

Best and worst jobs of 2012 range from software engineer to lumberjack,That kind of flexibility, he says, is one of the reasons why he loves his job as a software engineer for a small start-up

Best and worst jobs of 2012 range from software engineer to lumberjack

software.gif

Posted: 04/13/2012 05:04 PM IST
Best and worst jobs of 2012 range from software engineer to lumberjack

Best and worst jobs of 2012 range from software engineer to lumberjack 

ఉత్తమ ఉద్యోగాలలో సాఫ్టువేర్ ఉద్యోగానికి మొదటి స్థానం దక్కింది. ఏ వృత్తి బెటర్ అంటే సాఫ్టువేర్ వృత్తియే అని అందరూ ముక్తకంఠంతో చెబుతారు. అమెరికాలోని కెరీర్ కాస్ట్ కన్సల్టెన్సీ సంస్థ ఏ వృత్తి ఉత్తమమైనది అనే అంశంపై సర్వే చేసింది. ఈ సర్వేలో అందరూ అనుకున్నట్టే సాఫ్టువేర్ వృత్తి మొదటి స్థానంలో నిలిచింది. అయితే మొదటి పది వృత్తులలో జర్నలిజం ఉండటం విశేషం. 2012 సంవత్సరానికి గాను సాఫ్టువేర్ ఇంజనీర్ వృత్తి అత్యుత్తమమైన ఉద్యోగమని కెరీర్ కాస్ట్ వెల్లడించింది.

మొత్తం రెండు వందల ఉద్యోగాలపై ఆ సంస్థ సర్వే చేసింది. ఐదు ప్రాథమిక అంశాల ఆధారంగా వృత్తి గొప్పతనాన్ని గుర్తించినట్లు సదరు సంస్థ తెలిపింది. శారీరక శ్రమ, పని వాతావరణం, ఆదాయం, ఒత్తిడి, అవకాశాలను పరిశీలించినట్లు పేర్కొంది. అమెరికాలోని అన్ని ఉద్యోగాలను అధ్యయనం చేశామని పేర్కొంది. కార్మిక శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి గణాంకాలను సేకరించిన అనంతరం జాబితాను రూపొందించినట్లు పేర్కొంది.

Best and worst jobs of 2012 range from software engineer to lumberjack

ఉత్తమ ఉద్యోగాలలో సాఫ్టువేర్ ఉద్యోగానికి మొదటి స్థానం దక్కింది. ఆ తర్వాత స్థానాల్లో బీమా గణకుడు, మానవ వనరుల మేనేజర్, దంత వైద్యుడు, ఆర్థిక ప్రణాళిక నిపుణులు నిలిచారు. వీరు ఏటా ముప్పై లక్షల రూపాయల నుండి యాభై లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారట. ఇక చెత్త వృత్తుల జాబితాలో కట్టెలు కొట్టే పనికి మొదటి స్థానం దక్కగా ఆ తర్వాత పాడి పరిశ్రమలో పని చేసే రైతు, సైనికుడు, చమురు కార్మికుడు, విలేకరు పనులు నిలిచాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi granted bail to vijaya sai reddy
Lok satta party president jayaprakash narayan today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles