Lok satta party president jayaprakash narayan today

Lok Satta Party President Jayaprakash Narayan today, 48-hour hunger strike,

Lok Satta Party President Jayaprakash Narayan today

Jayaprakash.gif

Posted: 04/13/2012 03:46 PM IST
Lok satta party president jayaprakash narayan today

Lok Satta Party President Jayaprakash Narayan today

అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో నెలకొల్పాలంటూ ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. దీక్షాస్థలిలో ప్రసంగం ముగించి వెలుతుండగా జేపీని ఓయువకుడు అడ్డుకున్నాడు.
ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రత్యేక తెలంగాణకు ఎందుకు మద్దతివ్వడం లేదంటూ జేపీని ఆ యువకుడు ప్రశ్నించగా జేపీ సర్థి చెప్పారు. ఈ సందర్బంగా జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకోలేని అసమర్థ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని కేంద్రాన్ని పాలించడం దారుణమన్నారు. తెలంగాణా కోసం ఆత్మహత్యలకు పాల్పడొద్దని యువతకు ఆయన పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Best and worst jobs of 2012 range from software engineer to lumberjack
Vips in tara chowdary client list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles