Ap municipal elections likely to before by polls

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

AP Municipal elections likely to before By polls.

municipal corporation elections.gif

Posted: 04/12/2012 07:45 PM IST
Ap municipal elections likely to before by polls

MInister-Mahidhar-reddyరాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఉప ఎన్నికల కంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికలు జరిపే అవకాశంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్న వార్తలు వస్తున్నాయి. ఓటర్ల జాబితా సిద్దమైన నలభై ఐదు రోజుల లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని మున్సిపల్ శాఖ మంత్రి మహీదర రెడ్డి చెప్పారు. ఇందులో ముఖ్యంగా బిసి జనాభా లెక్కలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల షెడ్యూల్ రాకపోతే మున్సిపల్ ఎన్నికలు జరగవచ్చని అంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. ఇంతవరకు ఏదో కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చింది. అయితే శాసనసభ ఉప ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరగాలంటే మున్సిపల్ షెడ్యూల్ విడుదల చేస్తే, అప్పుడు ఆ ఎన్నికలు ఆగస్టులో జరగవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  After by polls telangana problem solve
Reliance industries closing in on kingfisher airlinesgif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles