Reliance industries closing in on kingfisher airlinesgif

Companies,Kingfisher Airlines Limited,Reliance Industries Limited,company information,merger, acquisition and takeover,transport and logistics,airlines and aviation,Mukesh Ambani, Reliance Industries, close to buying, Kingfisher Airlines

The Mukesh Ambani-owned Reliance Industries may be close to buying the ailing Kingfisher Airlines, according to market sources.

Reliance Industries closing in on Kingfisher Airlines.gif

Posted: 04/12/2012 07:00 PM IST
Reliance industries closing in on kingfisher airlinesgif

King-fisherప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకి చెందిన కింగ్ ఫిషర్ ఏయిర్ లైన్స్ గత కొన్ని రోజుల నుండి పీకల్లోతు కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. డొమెస్టిక్ విమాన రంగంలో అగ్రగామిగా ఉన్న మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దివాళ దీయడంతో గత కొన్ని రోజుల నుండి అష్టకష్టాలు పడుతున్నాడు. కనీసం సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడు.

అయితే తాజాగా కింగ్ ఫిషర్ ఏయిర్ లైన్స్ ని ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న రియల్స్ ఇండస్ట్రీస్ అధినేత అనిల్ అంబానీ టేకోవర్ చేయబోతున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రెండు సంస్థలు చర్చలు కూడా ప్రారంభించాయని తెలుస్తుంది.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ – 5 సీజన్ కి ముంబయి జట్టుకి అధినేతగా ఉన్న అనిల్ అంబానీ తరుచూ స్టేడియానికి రావడం, అదే విధంగా బెంగుళూరు రాయల్ ఛాలంజర్స్ జట్టు అధినేత మాల్యా కూడా స్టేడియాకి రావడంతో మాల్యా తన అనుచరులతో రాయభారాలు సాగించినట్లు సమాచారం. దీనికి అనిల్ అంబానీ కూడా సముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం రావడంతో స్టాక్ మార్కెట్ లో మాల్యా కంపెనీల షేర్లు 10 శాతం వరకు పెరిగాయి. ఆర్ఐఎల్ వర్గాలు ఈ వార్తలను ఖండించినప్పటికీ మార్కెట్ స్పెక్యుషన్ మాత్రం ఆగలేదు. కింగ్ ఫిషర్ గట్టెక్కవచ్చన్న వార్తలతో యుబి గ్రూప్‌నకు చెందిన ఇతర కంపెనీల షేర్ల ధరలు పుంజుకున్నాయి. దీనికి సంబంధించిన వార్తల త్వరలోనే వెలువడవచ్చని మార్గెట్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ కింగ్ ఫిషర్ ని రియలన్స్ టేకోవర్ చేస్తే మాల్యా కష్టాలు గట్టెక్కినట్లేనని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap municipal elections likely to before by polls
Tara chowdary case speed up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles