Tara chowdary case speed up

Tara Chowdary Case Speed up, Girls, 10-15 Thousand Salary, Political Leaders, Political Leaders, Police officials, Blackmail, Pen Camera, Tenali, Congress Leader Srinivas, YS Rajasekhara Reddy Photo, MP Voice, Police identity, Forensic Lab, Tarachowdary Case investigation speed up

Tara Chowdary Case Speed up.gif

Posted: 04/12/2012 06:57 PM IST
Tara chowdary case speed up

Taraసెక్స్ రాకెట్ ఉదంతంలో అరెస్టయి తారా చౌదరి చేత పోలీసులు మెల్లిమెల్లిగా నిజాలు కక్కిస్తున్నారు. ఈమె ఒక్కొక్కటిగా నిజాలను బయటపెడుతుంది. తారా చౌదరి ఇంట్లో సోదాల సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డితో దిగిన ఫోటో దొరికిన విషయం తెసిలిందే. అయితే ఇప్పటి వరకు తారాకు వైయస్ కు ఉన్న సంబంధం ఏమిటా అనే ఉత్కంఠ ఉండేది. ఆ ఉత్కంఠకు నేడు తారా చౌదరి తెరదించింది.

తాను గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ కాంగ్రెసు నాయకుడి సహాయంతో వైయస్ రాజశేఖర రెడ్డితో తాను ఫొటో దిగినట్లు తారా చౌదరి వెల్లడించారు. ఆ ఫోటోతో పలువురు ప్రముఖులను బెదిరంచినట్లు తారా చౌదరి పోలీసుల ముందు వెల్లడించింది. ఇతర ప్రముఖుల గొంతులను గుర్తించడానికి తారా చౌదరి నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ఆడియో రికార్డులను ఫోరెన్సిక్ లాబరేటరీకి పోలీసులు పంపించారు. ఫోరెనిక్స్ నిపుపుల రిపోర్టు వచ్చిన తరువాత వారి పేర్లు బయట పెడతామని పోలీసులు చెబుతున్నారు. దీంతో ‘తారా’ తీరంలో సేద తీరిన ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Reliance industries closing in on kingfisher airlinesgif
Jac kodandaram in bus tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles