Chili powder

Red Chili.gif

Posted: 03/29/2012 08:51 PM IST
Chili powder

Chiliఆరోగ్యకరమైన ఆహారం గురించి ఆలోచిస్తున్నారా ? అయితే కాస్త ఘాటుగా ఉండే కూర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మిరపకాయల్లోని క్యాప్ సైసిన్ రసాయనం గుండెజబ్బుల బారినపడకుండా కాపాడుతున్నట్లు చైనా విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. అది కొలెస్ట్రలాల్ స్థాయిలను తగ్గించటంతో పాటు రక్త నాళాలకు మేలు చేస్తున్నట్లు బయట పడింది. మిరపకాలకు కారం రుచిని తెచ్చిపెట్టే క్యాప్ సైసిన్, దీంతో సమానమైన గుణాలుండే మరో రసాయనం గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఇవి శరీరంలోని కొలెస్ట్రరాల్ పోగుపడటాన్ని తగ్గించటంతో పాటు అది త్వరగా కరిగిపోయేలా, బయటకు వెళ్లిపోయేలా చేస్తున్నాయని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan become an inmate of chanchalguda
National awards to sakshi tv  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles