10 kilos gold found in krishna district

10 kilos gold, found in krishna district

10 kilos gold found in krishna district

37.gif

Posted: 03/24/2012 08:30 PM IST
10 kilos gold found in krishna district

           ఇటీవల కాలంలో ఎక్కడో చోట నిధి నిక్షేపాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా క్రిష్టా జిల్లా న్యూజివీడు మండలం హనుమంతునిగూడెంలో కూలి పనులు చేసుకునేవారికి ఏడు కిలోల బంగారం దొరికింది. ఒక పొలంలో బోరు బావి తవ్వుతుండగా వారికి ఈ బంగారం దొరికింది. అయితే వారు ఆ బంగారాన్ని పంచుకునే విషయంలో గొడవపడ్డారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jai tellangana slogans in jhojya nayak funeral
Pak cricketer shahid afridi roughs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles