Cm kiran kumar reddy

cm kiran kumar reddy,Nallari Kiran Kumar Reddy, See Chief minister N Kiran Kumar Reddy Latest News, Photos, Biography, Videos and Wallpapers. Chief minister N Kiran Kumar Reddy

cm kiran kumar reddy

cm kiran.gif

Posted: 03/23/2012 01:52 PM IST
Cm kiran kumar reddy

cm kiran kumar reddy

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి తెలంగాణ సెంటిమెంటే ప్రధాన కారణమని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. తెలంగాణ విషయమై పార్టీ అధిష్ఠానంతో మాట్లాడతానని, అంతమాతాన ఉద్యమానికి నాయకత్వం వహించనని తేల్చిచెప్పారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ ఇంకా ముగించలేదని, సంప్రతింపుల ద్వారా సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణ సెంటిమెంట్‌కు మతవాదం తోడవడం వల్లే బీజేపీ గెలిచిందని అభివూపాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saif i dont think agent vinod can go
Ugadi festival 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles