Coal scam puts upa in dock

cag report, cag report exposes coal scam, coal scam, manmohan singh, bjp

The Comptroller and Auditor General (CAG) in its draft report on coal mining has accused the Central government of incurring the mammoth loss by not auctioning the coal blocks.

Coal scam puts UPA in dock.gif

Posted: 03/22/2012 06:53 PM IST
Coal scam puts upa in dock

Manmohan-sing2జీ కుంభకోణం రొంపిలో ఇరుక్కొని పీక్కోలేక, లాక్కోలేక నానా తంటాలు పడుతున్న యూపీఏ సర్కార్ కి మరో షాక్ తగిలింది. యూపీఏ సర్కార్ మరో కుంభకోణంలో ఇరుక్కుంది. అప్పుడు 2జీ స్కాం అయితే... ఇప్పుడు (నల్ల బంగారం) బొగ్గు గనుల వేలంలో. బొగ్గు గనులు వేలం వేయకపోవటం ద్వారా ప్రభుత్వానికి దాదాపు పది లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కాగ్ తన నివేదికలో తెలిపింది. దీనిపై తక్షణం చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింపచేశాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి బొగ్గు కుంభకోణంపై చర్చ జరపాలని లోక్ సభలో విపక్షాలన్ని డిమాండ్ చేశాయి. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు. మరి ఈ దుమారంతో యూపీఏ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dl ravindra reddy resigns
Commissioner kneelakanta reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles