Pune warriors may snap up michael clarke

Subrata Roy,Steven Smith,Sahara,Pune Warriors,Michael Clarke,James Hopes,IPL Playoff,IPL 5,IPL 2012 Team,IPL 2012 News,IPL 2012,Indian Premier League,BCCI,Ajay Shirke

If negotiations work out for the best over the next few days, Australia's Test captain Michael Clarke may play for Pune Warriors in IPL 5, a team official said.

Pune Warriors may snap up Clarke.gif

Posted: 03/16/2012 03:03 PM IST
Pune warriors may snap up michael clarke

Clarckక్రికెట్ ఆటగాళ్ళకు గత నాలుగేళ్ళ నుండి కాసులు కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఐదో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. దీని కోసం ఆమధ్యనే ఆటగాళ్ళ వేలం కూడా జరిగింది. మంచి ఫాంలో ఉన్న ఆటగాళ్ళను ఫ్రాంఛైజీలు భాగానే డబ్బులు ఇచ్చి కొనుక్కున్న విషయం తెలిసిందే.

పోయిన సంవత్సరమే ఐపీఎల్ లో చేరిన పూణే ఫ్రాంఛైజీ ఓ ఆటగానికి కొన్న వారాలకే 5 కోట్లు  ఎరచూపి కొనుక్కోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. అన్ని దేశాల ఆటగాళ్ళు ఈ టోర్నీ పై బాగా మక్కువ చూపుతారు. కానీ ఆస్ర్టేలియా జట్టు ఆటగాళ్ళు మాత్రం తమ దేశం తరుపున ఆడటానికే మక్కువ చూపుతారు. మంచి ఫాంలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ క్లార్క్ ని ఎలాగైనా తనసొంతం చేసుకోవాలని పూణే జట్టు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ఈ సీజన్ కి అందుబాటులో ఉండలేకపోవడం, ఆ స్థానంలో మంచి బ్యాట్స్ మెన్స్ అయినా క్లార్క్ ని తీసుకుంటే జట్టుకు బలం చేకూరుతుందనే ఉద్దేశ్యంతో పూణే జట్టు క్లార్క్ ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుందని అంటున్నారు. యువరాజ్ రేటు 9 కోట్లు కావడంతో  ఆ రేటులో ఏ ఆటగాడినైనా పూణే కొనుక్కోవడడానికి అవకాశముంది. కాబట్టి కొన్ని వారాలకే 5 కోట్లు ఇచ్చి పూణే కొనడానికి సిద్ధంగా ఉందని గంగూలీ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dating yeah i m 23 i m human virat kholi
Ys jagan speech in kovur by poll campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles