Ys jagan speech in kovur by poll campaign

YS Jagan Speech In Kovur By Poll Campaign,Corrupt at Kovur, says Naidu, kovur, tdp, candidate, said, reddy, ys, against, herald, ysrcp, cheat, state, naidu, party, voters, vote, corrupt, politician,

YS Jagan Speech In Kovur By Poll Campaign

Jagan.gif

Posted: 03/16/2012 02:52 PM IST
Ys jagan speech in kovur by poll campaign

YS Jagan Speech In Kovur By Poll Campaign

వైఎస్ జగన్  రాష్ట్రంలో  కొత్త రకం రాజకీయాలను  తెస్తానని .. చెబుతున్నాడట.  జగన్ తెచ్చి కొత్త రాజకీయంలో  ఎలా ఉంటుందో కొంత మంది ఎదురు చూస్తుంటే.. మరికొందరు మాత్రం  ఆయన తెచ్చే కొత్త రాజకీయాలు  మాకు వద్దు అని అంటున్నారు.  అసలు  జగన్ తెచ్చె కొత్త రాజకీయం ఏమిటి?  దాని వలన ఎవరికి లాభం? ప్రజలాకా?  నాయకులకా?  అని ప్రజలు అంటున్నారు.  జగన్ తెచ్చే కొత్త తరం రాజకీయాలు .. తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని సెజ్ ల పేరిట   అవసరానికి మించి వేలాది  ఎకరాలు   సేకరించటంలో జగన్ కొత్త రాజకీయం ఉంది.  జగన్  కొత్త రాజకీయంతో  కోట్లాది రూపాయలు  దండుకున్నా విషయం తెలిసిందే.  జగన్ చేసే రాజకీయం మార్పులలో.. నీతి, నిజాయితీ , విలువులు కొత్త గా ఉంటాయామోనని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pune warriors may snap up michael clarke
Cpm raghavuluin setammadhara village  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles