Trscong colluded to get me jailed

TRSCong colluded to get me jailed,wants KCR arrest,Chandrasekhara Rao and his family members for cheating,Errabelli out of jail on bail, palakurthi MLA Errabelli dayakararao

TRS Cong colluded to get me jailed

TRS.gif

Posted: 03/15/2012 11:25 AM IST
Trscong colluded to get me jailed

TRSCong colluded to get me jailed

టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబాన్ని జైల్లో పెడితేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించటంతోపాటు, ఆ అధికారితో పరుషంగా వ్యవహరించిన కేసులో అరెస్టయిన ఎర్రబెల్లి బెయల్‌పై విడుదలయ్యారు. అనంతరం జైలు ప్రాంగణంలో విలేఖరులతో మాట్లాడుతూ జైళ్లలో ఉండవలసింది కెసిఆర్, హరీష్‌రావు, కెటిఆర్ అని, తెలంగాణకోసం పాటుపడుతున్న తాను కాదని అన్నారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కై కావాలని వక్రీకరించి తనపై అక్రమ కేసు నమోదు చేయించారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata forces trivedi to quit after rail budget
Rail budget 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles