New punjab assembly a crorepati club

New Punjab assembly a crorepati club,Punjab polls, Polls 2012, Crorepati, Politicians, Assets, Wealth, MLAs

New Punjab assembly a crorepati club

Punjab.gif

Posted: 03/13/2012 04:39 PM IST
New punjab assembly a crorepati club

New Punjab assembly a crorepati club

ఈ నెలలో పంజాబ్‌ అసెంబ్లీ తొలిసారి సమావేశమైనప్పుడు అది కోటీశ్వరుల క్లబ్‌లా ఉంటుంది కానీ శాసనసభలా కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 117మంది సభ్యులున్న అసెంబ్లీలో 101 మంది కోటీశ్వరులేనని పంజాబ్‌ ఎలక్షన్‌ వాచ్‌ (పిఇడబ్ల్యు) అనే స్వచ్ఛంద సంస్థ గణాకాలు వెల్లడిస్తున్నాయి. 2012 ఎన్నికలలో ఎన్నికైన పంజాబ్‌ రాజకీయ నాయకులు సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం కొత్త అసెంబ్లీలో 86శాతం మంది కోటీశ్వరులు. గత అసెంబ్లీలో వీరి శాతం 66గా ఉంది. గత టర్మ్‌లో గెలిచిన వారిలో కేవలం 77మంది మాత్రమే కోటీశ్వరులు. ఈసారి విజయం సాధించిన వారిలో అధికార శిరోమణి అకాలీదళ్‌కు చెందిన 47మంది కోటీశ్వరులు కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన సభ్యులలో 41మంది మిలియనీర్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul dravids superstitions and his moment of anger
Kingfisher house gandhi relics up for sale  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles