Kingfisher house gandhi relics up for sale

Kingfisher house, Gandhi relics up for sale,News, Live News, Today Top Stories, Latest News, Daily News, Breaking News, Latest News, Political News, Business News, Financial News, Bollywood News, Sports, India News, World News, Top News, Lifestyle News, Daily News, Blogs, Videos, Travel, Auto

Kingfisher house, Gandhi relics up for sale

Kingfisher.gif

Posted: 03/13/2012 04:29 PM IST
Kingfisher house gandhi relics up for sale

Kingfisher house, Gandhi relics up for sale

ఓడలు బళ్ళు... బళ్ళు .. ఓడలు అవుతాయాంటే.. ఇదేనేమో? ఒకప్పుడు కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా అంటే.. బిజినెస్ మోన్ అని తెలుసు. అంతర్జాతీయంగా విమానాల సర్వీసులు ఉన్నాయి. అలాంటి బిజినెస్ ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నది. కింగ్ ఫిషర్ దెబ్బకు విజయ్ మాల్యా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కంపెనీలో 24.9 శాతం వాటా విక్రయించేందుకు సిద్దంగా ఉన్న మాల్యా ఇప్పుడు కింగ్ ఫిషర్ కార్పొరేట్ కార్యాలయాన్ని కూడా అమ్మకానికి పెట్టారు. విల్లే పార్లెలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్ ను మాల్యా విక్రయించే అవకాశాలున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. ఒక బ్రోకరేజ్ సంస్థ మాల్యాను కలిసి 105 కోట్ల రూపాయలకు బేరం పెట్టినట్టుగా తెలిసింది.

ఇదిలా ఉండగా గతంలో అంతర్జాతీయ వేలం పాటల్లో కొనుగోలు చేసిన మహాత్మా గాంధీ స్మారమ చిహ్నాలను సైతం మాల్యా విక్రయించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలు కింగ్ ఫిషర్ వర్గాలు ఖండించాయి. మాల్యా వీటి కోసం గతంలో 10 కోట్ల రూపాయలను వెచ్చించగా వీటి కోసం 50 కోట్ల రూపాయలను కింగ్ ఫిషర్ హౌజ్ ను కొనేందుకు ప్రయత్నిస్తున్న బ్రోకింగ్ సంస్థనే ఆఫర్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో జోహెన్నెస్ బర్గ్ లోని గాంధీ నివసించిన ఇంటిని ఈ బ్రోకింగ్ సంస్థనే మూడేళ్ల క్రితం 2.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New punjab assembly a crorepati club
Tendulkar to promote earth hour cause  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles