Facebook

facebook,FarmVille,Facebook Credits,Facebook Payments,payments,words with friends

facebook

facebook.gif

Posted: 03/09/2012 03:10 PM IST
Facebook

facebookసోషల్ నెట్‌వర్కింగ్ సైట్, ఫేస్‌బుక్ 800 కోట్ల డాలర్ల రుణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బార్‌క్లేస్ క్యాపిటల్, ఇతర సంస్థలతో ఇంతకు ముందు కుదుర్చుకున్న రుణ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్‌ఈసీ)కి నివేదించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్, డాయిష్ బ్యాంక్ సెక్యూరిటీస్, ఆర్‌బీసీ క్యాపిటల్ మార్కెట్, తదితర సంస్థలతో కూడిన కన్సార్షియంతో కొత్తగా రుణ ఒప్పందంపై సంతకాలు చేశామని పేర్కొంది. అమెరికా తర్వాత ఈ సైట్‌కు భారతే అతి పెద్ద మార్కెట్. ఈ సైట్‌కు భారత్‌లో 4.6 కోట్లమంది నెలవారీ యాక్టివ్ యూజర్లున్నారు. ఈ ఏడాది తమ పెట్టుబడి వ్యయాలు 160 కోట్ల నుంచి 180 కోట్ల డాలర్ల వరకూ ఉండొచ్చని త్వరలో తొలి పబ్లిక్ ఆఫర్(ఐపీవో)కి రాబోతున్న ఈ సంస్థ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women in politics
Dravid retirement announcement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles