Rajanarasimha is the deputy cm

Rajanarasimha is the Deputy CM,D Raja Narasimha Latest News, Photos, Biography, Videos and Wallpapers

Rajanarasimha is the Deputy CM

Deputy CM.gif

Posted: 03/07/2012 12:36 PM IST
Rajanarasimha is the deputy cm

Rajanarasimha is the Deputy CMతెలంగాణ ప్రాంతంలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు నేను ఒక్కనే్న వెళతా, నాకు తోడు ఎవరూ అవసరం లేదు..’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తెలిపారు. శాసనసభ ఆవరణలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో బొత్స సత్యనారాయణ సమావేశమై కొంతసేపు చర్చించారు. తెలంగాణలో జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా బొత్స సత్యనారాయణ దామోదర్ రాజనర్సింహను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బిసి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించాలని, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రచారాన్ని విస్తృతం చేయాల్సిన అవసరాన్ని బొత్స ఆయనకు వివరించారు. అందుకు ఉప ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ తాను ఒక్కడినే ప్రచారానికి వెళ్తానని, తాను ఎవరితోను కలిసి ప్రచారం చేయబోనని బొత్సకు చెప్పినట్లు తెలిసింది. 11 నుంచి కాంగ్రెస్ అభ్యర్ధుల తరఫున ప్రచారం చేస్తానని రాజనర్సింహ ఆయనకు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Email hints osama bin ladens body may be in the us
Steep petrol price hike in the offing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles