A women was raped by civil judge in khammam district

a women was raped by civil judge in khammam district

a women was raped by civil judge in khammam district

4.gif

Posted: 02/23/2012 12:00 PM IST
A women was raped by civil judge in khammam district

           justice సభ్య సమాజం ముక్కున వేలేసుకునే సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచే చేసుమేసిన చందంగా, న్యాయాన్ని కాపాడాల్సిన ఆ న్యాయమూర్తి అన్యాయానికి తెగబడ్డాడు. క్షణికావేశానికి లోనై ఆ పెద్దమనిషి తన ఇంట్లో పని మనిషిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. judge
          డిఎస్‌పి రంగన్‌గౌడ్‌  సమాచారం ప్రకారం,  మహబూబ్‌నగర్‌ జిల్లా కోడేరు మండలం గిరిగింజమెట్ట తండాకు చెందిన కొర్రావత్‌ బాలచందర్‌ 20 సెప్టెంబర్‌ 2009న ఖమ్మం జిల్లా సత్తుపల్లి సివిల్‌ కోర్టుకు అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులయ్యారు. కాగా,  బాలచందర్‌ ఇంట్లో కొంతకాలంగా ఓ మహిళ పని చేస్తోంది. ఈ నెల 17న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనతో ఐదు నిమిషాలు గడపాలని, కోరికను తీర్చాలని బాలచందర్‌ ఆమెను బలవంతం చేశాడు. వినకపోవడంతో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.court
          మొత్తానికి ఇప్పుడు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జడ్జి బాలచందర్‌పై ఐపిసి 354 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cabinet minister satrucharla vijayaramaraju
Chandrababu vs dharmana serious dialogue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles