Bjp election comments against trs

bjp election comments against trs, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

bjp-trs-1.gif

Posted: 02/22/2012 11:25 AM IST
Bjp election comments against trs

kishan-reddyభాజపా నాయకుడు కిషన్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసారు. తెరాసకు చెందిన శాసన సభ్యులు తెలంగాణా కోసమే రాజీనామా చేసారని ప్రజలంతా భావిస్తున్నారని, వాళ్ళు మళ్ళీ పోటీ చేసినట్లయితే ఆ స్థానాల్లో భాజపా కూడా పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలంగాణా కోసం పదవీ త్యాగం చేసినవాళ్ళని గెలిపించాలని తెరాస చేస్తున్న ప్రచారానికి ఇది అడ్డుకట్ట వేస్తోంది. అలాగే తెదేపా తెలంగాణా పోరం నాయకులు కూడా రాజీనామా చేసిన తెరాస నాయకులు మళ్ళీ పోటీ చెయ్యటంలో అర్థం లేదనే అంటున్నారు.

తెరాసనుంచి భాజపాలోకి రావటానికి క్యూ కడుతున్నారని కూడా కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేసారు. తెలంగాణా వాదంతో తెలంగాణా ప్రదేశాల్లో పర్యటన లో వచ్చిన జనాదరణ చూసిన తర్వాత ఎవరితోనూ పొత్తు లేకుండానే ఎన్నికల్లో నిలబడతామని అప్పడే అన్న కిషన్ రెడ్డి ఆ మాట మీదనే నిలబడుతున్నారు. తెరాస కేంద్రంలో లేవనెత్తిన తెలంగాణా వాదన భాజపా వల్లనే గుర్తింపు పొందిందని భాజపా భావిస్తున్నట్టుగా చాలా సందర్భాల్లో వారి మాటల వలన తెలుస్తోంది. అలాంటప్పడు అదే వాదనతో తెలంగాణా ప్రాంతంలో ముందు కాలు పెట్టవచ్చని భాజపా వ్యూహంగా కనపడుతోందని రాజకీయపరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Italy to use vatican catholic channel too
By polls schedule announced  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles