Tdp senior leader yanmala stands fair chance to get mlc

tdp senior leader yanmala stands fair chance to get mlc, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

yanamala-1.gif

Posted: 02/18/2012 05:13 PM IST
Tdp senior leader yanmala stands fair chance to get mlc

yanamalaరాజ్యసభకి రెండు సంవత్సరాలకోసారి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. అందులో ఒకటి తెలంగాణా ప్రాంత నాయకుడికి కట్టబెట్టాలని, మిగిలిన ఒక స్థానం యనమలకేనని తెదేపా అనుకుంటున్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. విచారణ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే చంద్రబాబుతో సహా పలువురు తెదేపా నేతలు ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడుకి అభినందనలు తెలిపారు. రెండవరోజు కూడా బడ్జెట్ సమావేశాలకు వచ్చిన శాసనసభ్యులు కూడా యనమలకు అభినందలను తెలియజేయటంతో ఆయనకు రాజ్యసభ స్థానం ఖాయమని తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Beni prasad says sorry slip of tongue
Jp checks bp of finance minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles