Great malayalam writer sukumar azhikode dead

great malayalam writer sukumar azhikode dead, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

sukumar-azhikode-1.gif

Posted: 01/24/2012 11:28 AM IST
Great malayalam writer sukumar azhikode dead

sukumarకేరళ కు చెందిన ప్రఖ్యాత రచయిత సుకుమార్ అళికొడె ఈ రోజు ఎరైవిమంగలం లో తన నివాసంలో మరణించారు. ఆయన గొప్ప మళయాళ రచయిత, పండితుడు, వక్త, గాంధేయవాది. గతంలో ఆయన కాలికట్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సిలర్ గానూ, నేషనల్ బుక్ ట్రస్ట్ కి ఛైర్మన్ గా వ్యవహరించారు.

అళికొడె రచించిన గ్రంథాలలో బాగా ప్రసిద్ధగాంచిన పుస్తకం 1984లో మళయాళంలో రాసిన తత్త్వమసి. దీనికి జాతీయ సాహిత్య ఎకాడమీ, కేరళ రాష్ట్ర సాహిత్య అకాడమీ, వయలార్ ఎకాడమీ, రాజీవ్ అవార్డ్ తోపాటు మొత్తం 12 పురస్కారాలు లభించాయి. 2007 లో పద్మశ్రీ ఇవ్వబోతే అందరూ సమానమేనన్న రాజ్యాంగ విరుద్ధమౌతుందని ఆయన దాన్ని తిరస్కరించారు. మళయాళ సాహిత్య విమర్శనం అనే పుస్తకంలో ఆయన భాషాపరంగా మళయాళం మీద చేసిన విమర్శలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.

ఉపాధ్యాయుడిగా, ప్రొఫెసర్ గా, ఆధ్యాత్మిక, సారస్వత, రాజకీయ విమర్శకుడిగా రచయితగా, ఎన్నో దినపత్రికలలోనూ తన కలం వాడిని చూపించిన సుకుమార్ అళికొడె మృతికి కేరళ లో సాహిత్యవేత్తలంతా తమ సంతాపాన్ని తెలియజేసారు. ఆయన మళయాళానికి చేసిన సేవ అనన్యసామాన్యమని పలువురు కొనియాడారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil reddy close to jagan arrested by cbi
Bank robbery in broad day light in chennai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles