Bank robbery in broad day light in chennai

bank robbery in broad day light in chennai, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

bank-robbery-1.gif

Posted: 01/24/2012 10:58 AM IST
Bank robbery in broad day light in chennai

bank-robberyదిన్ దహాడే అని చెన్నైలో పట్టపగలే బ్యాంక్ దోపిడీ చేసి బూటీతో పారిపోయిన ఉదంతం అందరినీ కలవరపరుస్తోంది. సినిమాలో చూపించే రీతిలో సాయుధులైన దోపిడీ ముఠా మధ్యాహ్నం 1.45 కి ఐటి హైవే రోడ్డు మీదున్న బ్యాంక్ ఆఫ్ బరోడా జెన్ నెక్స్ట్ అనే ఆధునిక సౌకర్యాలతో కూడిన బ్రాంచిలో ప్రవేశించి కస్టమర్లను, క్యాషియర్ నూ గన్ తో బెదిరించి 18 లక్షల రూపాయల నగదుతో ఉడాయించారు. సేఫ్టీ వాల్ట్స్ లోని నగదు నగల జోలికి పోలేదు. అంటే ఎక్కువ సమయాన్ని అక్కడ గడపదలచుకోలేదు వాళ్ళు. కేవలం సులభంగా నిమిషాల్లో పట్టుకునిపోగల డబ్బు మీద మాత్రమే శ్రద్ధ చూపించినట్టు తెలుస్తోంది.

ఎడిషనల్ కమిషనర్ థమరాయ్ కణ్ణన్ తెలియజేసిన ప్రకారం, ఉత్తర భారత దేశీయులుగా కనిపించిన నలుగురు దుండగులు తుపాకులతో లోపలికి వచ్చి క్యాషియర్ కి గన్ ఎక్కుపెట్టి, ఆరోజు అక్కడున్న కలెక్షన్ దాదాపూ 18 లక్షల రూపాయలను తీసుకుని వెళ్ళిపోయారు. బ్రాంచ్ మేనేజర్ కథనం ప్రకారం, దుండగులు కస్టమర్లను, బ్యాంక్ సిబ్బందిని ఒక గదిలో నిర్బంధించి, వారి సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చెయ్యమని ఆదేశించారు. అందులో ఖరీదైన సరికొత్త ఫోన్లను జేబులో పెట్టుకుని మిగతావాటిని బయట పడేసారు. వారు హిందీలో మాట్లాడుతూ మధ్యమధ్య తమిళంలో కొన్ని పదాలు వాడారు. క్యాషియర్ దగ్గరున్న డబ్బు తీసుకుని మెయిన్ డోర్ ని బయటనుంచి మూసేసి వెళ్ళిపోయారు.

20నిమిషాల్లో పనంతా చకచకా ముగించుకుని వెళ్ళిపోయారు. కానీ, ఈ సంగతి బయటకు తెలియటానికి 2.20 వరకూ పట్టింది. నెక్స్ట్ జెన్ అని పేరు పెట్టిన బ్రాంచైనా సిసి కెమేరాలు లేకపోవటంతో దర్యాప్తుకి కష్టమౌతోందని పోలీసు అధికారులంటున్నారు. అయినా పక్కనే ఉన్న యూనియన్ బ్యాంక్ లో వీడియో ఫుటేజ్ సాయంతో ఏమైనా తెలుస్తుందేమోనని చూస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Great malayalam writer sukumar azhikode dead
116th birth day of netaji subash chandra bose  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles