Cm kiran kumar reddy

cm kiran kumar reddy announced a bumper offer for physically challenged people

cm kiran kumar reddy announced a bumper offer for

23.gif

Posted: 01/22/2012 07:32 PM IST
Cm kiran kumar reddy

23  వికలాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో ముందడుగు వేశారు. వీరి స్వయం ఉపాధికి సబ్సిడీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ వీరికి కేవలం 3వేలు మాత్రమే గరిష్టంగా సబ్సిడీ లభించేది. తాజాగా వికలాంగులు పెట్టే స్వయం ఉపాది యూనిట్ల కోసం ఇచ్చే సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ, లబ్దిదారులతో సమానంగా అంటే 30వేలకు పెంచాలని నిర్ణయించారు.

ఈ ప్రభుత్వ నిర్ణయంతో స్వయం ఉపాది కోసం పలు రకాల యూనిట్లు స్థాపించాలనుకునే వికలాంగులకు చాలా ఊరట లభించినట్లైంది. మరో విశేషం ఏమంటే ఇప్పటివరకూ ఏడాదికి మూడున్నర వేల మంది లభ్దిదారులకు మాత్రమే ఈ సబ్సిడీ లభించేది. ఇప్పుడు ఈ పరిమితిని పెంచేందుకు కూడా సీంఎం సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Apppsc
Ak khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles