People can meet him every day from 3 pm to 4 pm at his office

People can meet him every day from 3 pm to 4 pm at his office, Hyderabad City People, Police, DGP Office

People can meet him every day from 3 pm to 4 pm at his office

police.gif

Posted: 01/17/2012 05:01 PM IST
People can meet him every day from 3 pm to 4 pm at his office

People can meet him every day from 3 pm to 4 pm at his office డీజీపీ దినేస్ రెడ్డి  ఇక పై  రోజూ గంటపాటు  ప్రజలకు  అందుబాటులో ఉండనున్నారు.  రోజూ మధ్యాహ్నం 3 నుండి 4  గంటల మధ్యలో  ప్రజలు ఆయన్ని కలవచ్చని డీజీపి కార్యాలయం  ఓ ప్రకటనలో తెలిపింది.  అన్ని  పనిదినాల్లోనూ  ఆయన అందుబాటులో ఉంటారని .. పర్యటనలకు వెళ్లినప్పుడు  అత్యవసర  సమావేశాలున్నప్పుడు తప్ప మిగతా  అన్ని సమయాల్లో  అందుబాటులో  ఉంటారని  వివరించింది. పోలీసు శాఖకు  ప్రజలకు  మరింతగా  చేరువ  చేసేందుకే ఈ ప్రయత్నమని చెప్పారు.  అయితే  ముందుగానే అపాయింట్ మెంట్  తీసుకుని  వచ్చేవారికి  మాత్రం ఇది వర్తించదని డీజీపీ కార్యాలయం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rove over cover on elephant idols
Chandrababu and moulana hasan islamicentre patabasti  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles