Thefts in temples going on

thefts in temples going on, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

temple-thefts-1.gif

Posted: 01/17/2012 11:37 AM IST
Thefts in temples going on

ఆలయాలలో చోరీల పరంపర ఆగటం లేదు. నిన్న రాత్రి హైద్రాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోని బంగారు వెండి ఆభరణాలు మాయమయ్యాయి. అమ్మవారిని తమ సొంత అమ్మగా భావించిన తస్కరులు అర్థరాత్రిపూట తాళాలు పగులగొట్టి అమ్మవారి నగలను, విలువైన ఆభరణాలను తీసుకెళ్ళిపోయారు.

సృష్టిలో సాక్షీభూతస్థితిలో ఉండే దేవీ దేవతలు అన్నిటినీ సమాన దృష్టిలో చూసినట్టే ఈ చోరీని కూడి చూసి వూరుకుంటారు కానీ, సమాజంలో కొన్ని విలువలున్నాయి, కొన్ని నమ్మకాలున్నాయి. వాటిని పరిరక్షించటం కోసమైనా అధికారులు, దేవాలయ యాజమాన్యం అర్చనాది తంతులు, భక్తులనాకర్షించే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు భద్రతా విషయంలో కూడా శ్రద్ధ వహించకోపోతే ఇలాంటి సంఘటనలు భక్తుల మనోవ్యథకు కారణభూతాలవుతాయి. యథావిధిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna team campaigns wihtout any party reference
State govt to start new welfare programs from medak dist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles