Land

Chinaganjam is a village and a Mandal in Prakasam district

Chinaganjam is a village and a Mandal in Prakasam district

land.gif

Posted: 01/11/2012 05:52 PM IST
Land

landపురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని చినగంజాం, ఉప్పు గుండూరు గ్రామాల మధ్య కొమ్మమూరు కాల్వ సమీ పంలో సర్వే నెంబర్‌ 82-3లో గల భూమిలో  తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలలో ఇక్ష్వాకుల కాలం నాటి కట్టడాలుగా భావిస్తున్న ఉప్పుగుండూరు క్వారీకి సంబంధించిన రాయి, అడుసుతో కట్టిన గోడలు బయల్పడ్డాయి. ఈ తవ్వకాలలో చిన్న మట్టి కప్పులు, పూసలు బయట పడినట్లు త్రవ్వక నిర్వాహణ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  First in the state and second in the country ladies bank in jublee hills hyderabad
Security to leaders in political programs condemned by paladugu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles