Security to leaders in political programs condemned by paladugu

security to leaders in political programs condemned by paladugu, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

security-1.gif

Posted: 01/11/2012 05:50 PM IST
Security to leaders in political programs condemned by paladugu

paladuguరాష్ట్రంలో రాజకీయ యాత్రలు చేసే నాయకులకు ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్ఎల్ సి పాలడుగు వెంకట్రావు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. చంద్రబాబు కానీ జగన్ కానీ తమ పార్టీ ప్రయోజనాలకోసం యాత్రలు చేపడుతుంటే వారికి భారీ భద్రతను కలుగజేసి ప్రభుత్వ ఖర్చును పెంచటం సబబా అని పాలడుగు అంటున్నారు. వీరికి మద్దతునివ్వటం తగదని ముఖ్యమంత్రి, హోం మంత్రి, డిజిపి ఈ విషయంలో ఆలోచించాలని ఆయన సూచించారు.

ప్రజా ప్రతినిధులందరికీ సమానమైన హక్కుంటుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలాన్నిబట్టి ఒక ఓటు ఎక్కువ వచ్చినా ఆ పార్టీకి ప్రభుత్వ పగ్గాలను అందుకునే అవకాశం చిక్కుతుంది. అయితే అంత మాత్రం చేత మిగతా పార్టీల నుంచి ఎన్నుకోబడ్డ ప్రతినిధులు పనికిరానివారని కాదు. ప్రతి పార్టీకీ వారి పార్టీని బలోపేతం చేసుకునే హక్కుంది. తమ విధానాలను అమలు పరచాలంటే అధికారం కావాలి కాబట్టి ఆ అధికారం కోసం పాటు పడటంలో తప్పు కూడా లేదు. రాజుల పాలనలో ప్రభుత్వాన్ని పడగొట్టటమనేది రాజద్రోహం కింద వచ్చేది కానీ ప్రజాస్వామ్యంలో కాదు.

పార్టీ బలోపేతం చేసుకోవటానికే యాత్రలు అన్నది చాలా వివాదాంశం. అలా అయితే మరి ప్రభుత్వం చేసే ప్రకటనలు, చేసే యాత్రలలో ఎంత వరకూ ప్రభుత్వ పరమైన ఖర్చు, ఎంతవరకూ పార్టీ ప్రయోజనంలో చేస్తున్న ఖర్చు అని లెక్కగట్టటం చాలా కష్టమైన పని. ప్రజా సమస్యలమీద పోరాడే హక్కు ప్రతీ ప్రజానాయకుడికీ ఉంది కాబట్టి అది వారి సొంత విషయంగా భావించటం సరి కాదని వార్తా విశ్లేషకులు పాలడుగు మాటలను తప్పు పడుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Land
Nonvegplants  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles