Errabelli dayakar rao fires on kcr

CM, CM Kiran Kumar Reddy, Kiran Kumar Reddy, Congress, AP Congress, Sakala Janula Samme, Telangana Strike, Errabelli Dayakar Rao, Congress High Command, Errabelli Dayakar rao strongly criticises KCR, Errabelli Dayakar rao On TRS Chief KCR, Errabelli Dayakar rao Slams TRS Chief KCR, Errabelli Dayakar rao Fires on KCR, Telugu News,AP Politics,AP Political News,Andhra Politics,Andhra Political News

Errabelli Dayakar Rao Fires on KCR. Errabelli Dayakar rao On TRS Chief KCR, Errabelli Dayakar rao Slams TRS Chief KCR, Errabelli Dayakar rao Fires on KCR, Telugu News,AP Politics,AP Political News,Andhra Politics,Andhra Political News.

Errabelli Fires on KCR.gif

Posted: 12/21/2011 10:42 AM IST
Errabelli dayakar rao fires on kcr

Dyakar-raoరాజీకీయ నాయకుల మాటలు రోజురోజుకి మితిమీరి పోతున్నాయి. ప్రజాస్వామ్య వ్యస్థకే వీరు మచ్చతెస్తున్నారని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న  అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కిరణ్ – చంద్రబాబు నాయుడు తిట్టుకున్న సంఘటన మరవక ముందే తెలుగు దేశం పార్టీ నాయకులు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని తిట్లపురానంతో సంబోధించారు. వీరు మాట్లాడిన మాట్లలు మరీ మితిమీరి పోయాయి.
తెలంగాణలో అందరికన్నా అతి పెద్ద సన్నాసి కేసీఆర్. దమ్ము సత్తా లేని వెధవ. పార్లమెంటు జరుగుతుంటే ఫాంహౌస్‌లో పడుకోవడం ఉద్యమమా? అయినకాడికి దండుకొని ఆస్తులు దండిగా సంపాదించారు. ప్రజలను రెచ్చగొట్టి 600 మంది విద్యార్థులను బలిగొన్నారు. సకలజనుల సమ్మెను అమ్ముకొని ఇంట్లో పడుకొన్నారు'' అని తెలంగాణ టీడీపీ నేతలు నిప్పులు కక్కారు.

తాను ఎక్కడ పడుకొన్నా తెలంగాణవాదంతో ఓట్లు వస్తాయని కేసీఆర్ విర్రవీగుతున్నారని, అవిశ్వాస తీర్మానానికి ముందు ఇలాగే హడావుడి చేసి, తీరా పెట్టిన తర్వాత ఇలాగే పడుకొన్నారని ఆయన విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులు చంద్రబాబు యాత్రను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని, కోదండరాం అనవసరపు ద్వేషం ప్రదర్శిస్తే రైతులు ఆయనను బహిష్కరించే పరిస్థితి వస్తుందని ఏలేటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రకటనను నిలుపుదల చేసిన డిసెంబర్ 23వ తేదీని విద్రోహదినంగా పాటిస్తున్నట్లు టీ-టీడీపీ నేతలు ప్రకటించారు. ఆ రోజు అన్ని నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నామని, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Apsrtc in heavy losses
Abdul kalam comes up with a plan to generate electricity from waste  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles