Veena malik missing since 48 hrs

Veena Malik missing, 2 days, death threats, entertainment news, Veena Malik,Pakistan,Mahesh Bhatt

Veena Malik missing since 2 days! - Veena Malik has been missing from her Mumbai home since Thursday.

Veena Malik missing since 48 hrs.GIF

Posted: 12/18/2011 11:41 AM IST
Veena malik missing since 48 hrs

veenamalikసంచలనాలకు ఈమధ్య కాలంలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నపాకిస్థాన్ మోడల్, నటి వీణామాలిక్ కనిపించడం లేదు. మరి ఈమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా ? అంటే కాదు నిజంగానే అదృశ్యమైంది. ? ఈమధ్య కాలంలో 'ఐఎస్ఐ' పచ్చబొట్టుతో భారత మేగజైన్‌కు నగ్నంగా ఫోజిచ్చిన ఈ తార.. ఇప్పుడిలా మళ్లీ వార్తల్లోకెక్కింది. ఈమె సినిమాల కోసం, రియాల్టీ షోల కోసం భారత్‌కు వచ్చి వెళ్తుంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈమె నటిస్తున్న 'ముంబై 125 కిలోమీటర్లు' చిత్రం షూటింగ్ కోసం గోరెగావ్‌కు వచ్చింది. అక్కడ ఆమె బాంద్రాలో విడిది చేశారు. అప్పటి నుంచే ఫోన్ కూడా స్విచాఫ్‌లో ఉందని ఆమె మేనేజర్ ప్రతీక్ మెహతా పేర్కొన్నారు. దీంతో అతని మేనేజర్ అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాను' అని చెప్పారు. అయితే వీణామాలిక్ అదృశ్యానికి సంబంధించి ఎవరూ తమను కలవలేదని, ఏ కేసూ నమోదు కాలేదని డీసీపీ ప్రతాప్ భిజావ్‌కర్ తెలిపారు.

అయితే మాలిక్ నుంచి తనకో మెసేజ్ వచ్చిందని 'ముంబై 125 కిలోమీటర్లు' దర్శకుడు హేమంత్ మధుకర్ చెప్పారు. తనకు బాగోలేనందున వెళ్లిపోతున్నానని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారని వివరించారు.మరి వీణామాలిక్ ఎక్కడికి వెళ్ళారే ఏమో కానీ ఇంత వరకు జాడ మాత్రం తెలియదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhagavad gita faces extremist branding ban in russia
Obama bans daughters from facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles