Ttd laghu drashanam

Latest Telugu Movie News, Gossips, Songs, Galleries, Videos etc

Latest Telugu Movie News, Gossips, Songs, Galleries, Videos etc

TTD Laghu Drashanam.GIF

Posted: 12/15/2011 06:03 PM IST
Ttd laghu drashanam

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు చిన్న చేదు వార్త. తిరుమల శ్రీవారి లఘు దర్శనం పూర్తిగా ఎత్తివేత దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. భక్తుల ఒత్తిళ్ళను ద్రుష్టిలో ఉంచుకొని ఈచర్యకు ఉపక్రమించింది. గతంలో ప్రతి మంగళ, బుధవారం రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండేది. దీంతో రెండు రోజుల్లో లఘ దర్శనాన్ని ఏడాది కిందట ప్రవేశపెట్టింది. స్వామివారి దగ్గర నుండి ముందుభాగంలో మూడో గడవ వరకు భక్తులను అనుమతించే విధానాన్ని లఘు దర్శనంగా పరిగణిస్తారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలు, బుధవారం ఉదయం 11 గంటల వరకే లఘు దర్శనానికి అనుమించేవారు. దీన్ని పూర్తిగా ఎత్తవేసే ఆలోచనలో టీటీడీ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hazare announces he is ready to dharna at sonias house
No consensus on lokpal bill among parties  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles