Rtc provide meals on wheel

RTC, provide, Meals, Wheel1, garuda, buses, long route,

RTC provide Meals on Wheel1.

RTC provide Meals on Wheel.GIF

Posted: 12/15/2011 10:01 AM IST
Rtc provide meals on wheel

garuda-bus‘పొట్ట కోసం కోటి తిప్పలు అన్నట్లు’’ ఆర్టీసీ సంస్థ నష్టాలను పూడ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంది. దీనిలో బాగంగానే రకరకాల ప్రయోగాల చేస్తుంది. దీనిలో భాగంగానే బస్సుల్లో ఆహారా పదార్థాలు సరఫరా చేయాలని నిర్ణయించింది. దూర ప్రాం త బస్సు ప్రయాణికులకు రైళ్లలో మాదిరి వేడివేడిగా భోజనం, అల్పాహారం అందించాలని ఆర్టీసీ యాజమా న్యం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరో రెండుమూడు రోజుల్లో ఈ సేవలు అందుబాటులోనికి వస్తాయని తెలిపారు..

ముందుగా ఈ సౌకర్యాన్ని దూర ప్రాంతాలకు వెళ్ళే 'గరుడ' బస్సుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ తర్వాత ఇతర దూర ప్రాంత సర్వీసుల్లోనూ అమలు చేస్తారు. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇడ్లీ ఇలా మూడు, నాలుగు రకాలైన ఆహారాన్ని అందించనున్నారు. త్వరలో టిక్కెట్లను మొబైల్ ద్వారా బుక్ చేసుకునే విధంగా ‘మొబైల్ టికెటింగ్ ’ విధానం అందుబాటులోకి తేనున్నారు. మరి దీనిని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Peethadhipatis unhappy over ttd way of management
Petrol prices may go up by 65 paise  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles