Petrol prices may go up by 65 paise

Petrol prices may be hiked by Rs 0.65 per litre this week if state-owned oil firms manage to get political approval for the move. While a fall in the rupee to an all-time low of Rs 53.75 per US dollar has resulted in an increase in the cost of oil imports, international rates of gasoline - against which domestic petrol prices are benchmarked - have also increased, a top source at a state-run oil firm has said

Petrol prices may go up by 65 paise.GIF

Posted: 12/15/2011 09:55 AM IST
Petrol prices may go up by 65 paise

petrol-rateదేశంలో పెట్రోలు ధర భగ భగ మండి పోతుంది. ఈ మధ్య కాలంలో కంపెనీలు రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి. దానికి ఎన్ని కారణాలు ఉన్నా ప్రభుత్వం మాత్రం వాటిని భరించలేక ప్రజల పైనే భారం వేస్తుంది. మొన్నటికి మొన్న పెట్రోలు రేటు కాస్త తగ్గించాయి. దీంతో వాహనదారులు సంబరం తీరకముందే మళ్ళీ పెంచే యోచనలో ఉన్నాయి. పెట్రోలు ధర తగ్గింది కదాని సంబర పడ్డ అది మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది.

నాలుగు సార్లు రూపాయి పెంపు. ఒకసారి ఓ పదిపైసలు తగ్గింపు. ఇది దేశంలో పె ట్రోలు ధరల పరిస్థితి. తాజాగా.. పెట్రోలు ధర మళ్లీ పెరగనుంది. లీటరుకు 65 పైసలు పెంచాలని చమురు కంపెనీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. పడిపోతున్న రూపాయి విలువ చమురు దిగుమతి ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ రోజు జరగనున్న సమీక్షలో ధరల పెంపు అంశాన్ని చర్చించనున్నారు. అందులో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ధరల పెంపుదల శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఇటీవల వరుసగా పెట్రోలు ధరలు పెంచుతున్న కంపెనీలు నవంబర్ 16న తొలిసారి రూ.2.22 తగ్గించాయి. డిసెంబర్ ఒకటో తేదీన మరోసారి లీటర్‌కు 78 పైసల చొప్పున తగ్గించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rtc provide meals on wheel
Terrorism effects on nagarjuna sagar dam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles