Leaves without pay

Leaves without Pay, Employees working, Contract and conditions of employment, Disability discrimination at work, Health and safety at work, Leave, Pay, Race discrimination at work, Religious discrimination at work, Sex discrimination at work, Sexual orientation discrimination at work, Time off work,

Leaves without Pay

Leaves without Pay.GIF

Posted: 12/05/2011 08:58 PM IST
Leaves without pay

 Leaves without Pay

పలు దేశాల్లో  సిబ్బంది తమ పనులను ఎగవేస్తే ఇండియాలో  సిబ్బంది తమ సెలవులకు సెలవు ఇస్తున్నారు. 20 శాతం  వరకు సెలవులు వారు ఉపయోగించుకోకుండా వదిలివేస్తున్నట్లు ఎక్స్ పీడియా అనే అధ్యయన సంస్థ  చేసిన సర్వేలో  తేలింది. 21 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు.  29 శాతం  మంది భారతీయులు తమ పని ఒత్తిడి వల్ల ప్రణాళిక బద్దంగా  ఉపయోగించుకోవడం లేదని తేలింది.  తాము వినియోగించుకొని సెలవులకు నగదు చెల్లిస్తే  తాము ఆనందిస్తామని  28శాతం మంది భారతీయులు అంటున్నారు.  సెలవులను  వినియోగించుకొని 28 శాతం సిబ్బందిని  వారి యజమానులు  మందలించినట్లు  కూడా వారు చెబుతున్నారు.

 సెలవు తీసుకోవడం తప్పుగా చాలా మంది భారతీయ సిబ్బంది భావిస్తున్నారు.  యూరోపియన్ లు, బ్రెజిల్ ఉద్యోగులు  సెలవు  విలాసం  కాదని సెలవులు తీసుకోవడం అవసరమని  గట్టిగా  భావిస్తున్నారు.  భారతీయులు సెలవుల్లో  ఉన్నప్పుడు  సైతం కంపెనికి  కంపెనికి  సంబంధించిన  పనులతో  సంబంధం కలిగి ఉంటారు.  53 శాతం మంది భారతీయులు క్రమం తప్పకుండా తమ  ఇమెయిల్స్ ను  చూసుకుంటారు. జపాన్  పరిస్థితి  కూడా ఇదే విధంగా ఉంది. యూరోపియన్ లు మాత్రం  సెలవుల్లో  పూర్తిగా. ఆఫీసుతో  అన్ని  సంబంధాలు తెంచేసుకుంటారు.

అయితే ఫ్రాన్స్ లో మాత్రం  56 శాతం మంది  తమ ఇ మొయిల్స్ ను క్రమబద్దంగా  చూసుకుంటారు.  భారతీయ సిబ్బందికి  25 రోజులు  సంవత్సరంలో సెలవులు లభిస్తాయి.  యూరప్ లో 25 నుంచి  30 రోజులు సెలవులు  లభిస్తాయి.  కొరియన్ ల కు , జపాన్  ఉద్యోగులకు  లభించే సెలవులు  ఏడాదిలో  పది నుంచి 11 మించి ఉండవు.  అయినా  కొందరు  ఉద్యోగులు  ఈ కనీస సెలవును కూడా వినియోగించుకోరు.  స్సౌండినేవియన్  దేశాలకు చెందిన సిబ్బంది  మాత్రం  తమ  సెలవులను  పూర్తిగా  ఉపయోగించుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kirankumar reddy prooves strength
Sex offenders in school what are the rules  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles