Assembly in confuse state

Assembly,Winter,Sessions,for,6,Days, assembly sessions, winter assembly sessions, assembly sessions2011, PRP Chiranjeevi, TDP Chandrababu, TRS, KCR, Loksatta JayaPrakash Narayana, CPM

Assembly,Winter,Sessions,for,6,Days, assembly sessions, winter assembly sessions, assembly sessions2011, PRP Chiranjeevi, TDP Chandrababu, TRS, KCR, Loksatta JayaPrakash Narayana, CPM

Assembly in confuse state.GIF

Posted: 12/02/2011 10:08 AM IST
Assembly in confuse state

Assembly-Sessionsఅసెంబ్లీ శీతాకాల సమావేశాలు సెగలు పుట్టించనున్నాయని.. మొదటి రోజే తేలిపోయింది. దివంగత సభ్యునికి నివాళులు అర్పించి వాయిదా పడాల్సిన రోజే.. అధికార విపక్షాల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. అటు మిగతా రోజుల్లో ఒకరిపై ఒకరు సంధించుకునేందుకు.. ఇరు పక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభం అయిన శాసనసభా సమావేశాలు కూడా హాట్ హాట్ గానే ఉన్నాయి. శాసనసభ ప్రారంభం అయిన కొద్ది సేపటికే 10 నిమిషాలు వాయిదా పడింది.  అవిశ్వాసం పై తెదేపా, తెలంగాణ కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్ పోడియం చుట్టు ముట్టారు.  దీంతో సభలో గందర గోళం నెల కొంది. సభ నడిచే పరిస్థితి రపించకపోవడంతో స్పీకర్ మొదట 10 నిమిషాలు వాయిదా వేశారు.
సమావేశం వాయిదా అనంతరం ప్రారంభమయ్యాక పరిస్థతితులలో మార్పు రాకపోవడంతో స్పీకర్ మరో అరగంట వాయిదా వేశారు. ఇలా ఎప్పుడు వాయిదాలు వేసుకుంటూ పోతే చర్చ జరిగేది ఎప్పడు ప్రజల సమస్యలు తీర్చేది ఎప్పడు. అసెంబ్లీ అంటే ప్రజా ప్రతి నిధులకు ఒక ఆట స్థలం లాగా ఉందని అక్కడ వారు ఆడుకోవడానికి వెళ్ళుతున్నారు తప్పితే ప్రజా సమస్యలను తీర్చేందుకు కాదని, ప్రజా ధనం అంతా ఇలా దుర్వినియోగం చేస్తూ రాజభోగాలు అనుభవిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai abhishek bachchan offered rs 5 crore for beti b s pictures
Marathi actress for running sex racket  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles