Marathi actress for running sex racket

sex rocket, marathi actress, pune,security, arrested, Sex Racket,sex rocket, marathi actress, pune,security, arrested, Sex Racket,sex rocket, marathi actress, pune,security, arrested, Sex Racket

The social security cell of the city crime branch arrested three women, including a Marathi film actress, Padmaja Vishwanath Bapat, for allegedly running a sex racket in Undri on

Marathi actress for running Sex Racket.GIF

Posted: 12/02/2011 09:50 AM IST
Marathi actress for running sex racket

sex-racket-teamఈమధ్య కాలంలో సినీ నటులు అవకాశాలు లేక అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక్క భాష అని కాకుండా అన్ని భాషల నటీమణులు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు నడిపి అడ్డంగా దొరికిపోతున్నారు. ఆ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు వ్యభిచారం చేసుకుంటూ, సెక్స్ రాకెట్ ముఠాలు నిర్వహించుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. అయినా వీరి ఆగడాలు అగడం లేదు.

తాజాగా మరాఠీ నటి పద్మజా విశ్వనాథ్ బాపట్ అనే నటి మరో నలుగురు ఐదుగురితో  కోండ్వాలోని ఎన్ఐబిఎం రోడ్డులో గల ఆర్కిడ్ ప్యాలెస్ లో ఈ సెక్స్ రాకెట్ నడుపుడూ ఉండే ఈమెను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాపట్ భవనంలో ఈమె సెక్స్ రాకెట్ ను నడుపుతుండగా అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. గత నాలుగు ఐదు సంవత్సరాలుగా ఈమె ఈ వ్యవహారం నడిపిస్తుందని పోలీసులు చెబుతున్నారు. వీరు విటుల దగ్గరి నుండి 4 నుండి 5 వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assembly in confuse state
Ipad purchases now allowed for parliament members  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles