Anna group makes efforts to ensure lokpal bill pass

anna group makes efforts to ensure lokpal bill pass, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

anna-hazare1.gif

Posted: 11/26/2011 02:57 PM IST
Anna group makes efforts to ensure lokpal bill pass

anna-photoశీతాకాలం సభలు ప్రారంభమైన నేపథ్యంలో అన్నా బృందం చురుగ్గా పనిచేస్తూ లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కృషిచేస్తోంది. అన్నా బృందం నిన్న సిపిఎమ్ సభ్యులను కలిసి, లోక్ పాల్ బిల్లును తాము ఆశించిన విధంగా ఆయా అంశాలతో ప్రవేశపెట్టేలా చూడమని కోరింది. తర్వాత సిపిఎమ్ నేత ఏచూరి సీతారాం, లోక్ పాల్ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించేట్టుగా చూడాలని తమ అభిలాషగా మీడియాకు చెప్పారు.

మిగతా పార్టీలవారిని కూడా కలిసి మాట్లాడి లోక్ పాల్ బిల్లు పాసయ్యేట్టుగా ప్రయత్నిస్తున్నామని అన్నా బృందంలోని ప్రశాంత్ భూషణ్ అన్నారు. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి, సిబిఐ, న్యాయవ్యవస్థ కూడా లోక్ పాల్ పరిధిలోకి వచ్చేట్టుగా చూడాలన్న విషయం నేతలందరికీ స్పష్టం చేస్తున్నామన్నారు.

ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, లోక్ బిల్లు ప్రవేశ పెట్టకపోవటం కానీ, ఆమోదించకపోవటం కానీ జరిగితే, అదంతా ప్రతిపక్షాల చలవేనంటూ వారిమీదకు తోసేసే ప్రమాదముందంటూ కిరణ్ బేడీ హెచ్చరించారు. లోక్ పాల్ ను రాజ్యాంగ సంస్థగా ఏర్పాటు చెయ్యమని సిఫారసు చెయ్యాలని స్థాయీ సంఘం అనుకుంటున్నట్టుగా తెలిసిందని ఆమె అన్నారు.

బిల్లు ప్రవేశపెట్టకపోతే మరోసారి ఆందోళన, దీక్షలు చేస్తామని బెదిరించి ఊరుకుని చివరి వరకూ చూడకుండా, ముందు నుంచే అందుకు చెయ్యవలసిన తమవంతు ప్రయత్నాన్ని తాము చేస్తున్న అన్నా బృందం కృషి ప్రశంసనీయం.

కాకపోతే అన్నా బృందమంతా అన్నాను గాంధీ ప్రతిరూపంగా ప్రకటిస్తూ ప్రచారం చెయ్యటాన్ని, శరద్ పవార్ మీద జరిగిన దాడి మీద ప్రతికూల వ్యాఖ్యలు, ఆయన మద్దతుదారులంతా శరద్ పవార్ కి మద్దతునిస్తున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద హింసకు పూనుకోవటాన్ని మీడియా అంతా ఖండిస్తోంది.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  6 new passport service centers opened
Victory to elected leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles