Ap cm kiran kumar reddy almost completes one year

sabbam hari, rosaiah, tsr, congress discipline, Congress Hicommand, congress government, kk, manda jaganadham, telangana MPs, sonia, chiranjeevi, ysr, botsa

M Kiran Kumar completes 1 year administration. AP CM Kiran Kumar Reddy almost completes one year in office with his thorn seat. We all know that Kiran Kumar Reddy has taken over this position in.

AP CM Kiran Kumar Reddy completes one year.GIF

Posted: 11/24/2011 11:20 AM IST
Ap cm kiran kumar reddy almost completes one year

kiran-kumar-reddyనల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ సంవత్సర కాలంలో కిరణ్ తమ ప్రభుత్వాన్ని ఆటు పోట్ల మధ్య సమర్థవంతంగా నడిపాడనే చెప్పారు. వైయస్ మరణం తరువాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య వయో భారంతో రాష్ట్ర సమస్యలను మోయలేక వైదొలిగారు. రోశయ్య చేతిలోని పగ్గాలను కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు. రోశయ్య వైదొలిగిన తరువాత ఎవర్ని ముఖ్యమంత్రి అవుతారనే ఉఠ్కంట నెలకొంది. చివరికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులు ఈయన స్పీకర్ గా, చీఫ్ విప్ గా పనిచేసిన అనుభవమే ఉంది, అలాంటి ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే సమర్థవంతంగా పరిపాలిస్తాడా అనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ కిరణ్ అధికారంలోకి వచ్చిన తరువాత ‘ఒక్కఏడాది సమయం ఇస్తే చాలు.. నా పాలనా సామార్థ్యం ఏమిటో చూపిస్తా’’ అని వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుగుణంగానే కిరణ్ కొంత సాధించారనే చెప్పాలి. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను కిరణ్ కుమార్ కొంత వరకు సమర్థవంతంగానే ఎదుర్కొంటున్నారు. ఫ్రీజోన్ విషయంలో, సకలజనుల సమ్మె విషయంలో, జగన్ క్యాంపు ఎమ్మెల విషయంలో, రాజీవ్ యువకిరణాలతో, రచ్చబంబతో కిరణ్ తన కిరణాలను ప్రసరింపజేస్తున్నాడే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తుంటే కిరణ్ కుమార్ ఇంకా రెండున్నర ఏళ్ళు ఆ పదవిలో కొనసాగుతారనే చెప్పవచ్చు. కొనసాగాలని కూడా కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No t discussion in parliament today
Tata sons appoints cyrus mistry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles