Tata sons appoints cyrus mistry

Ratan Tata, Cyrus Mistry, Tata Sons, Tata Successor, JJ Irani, Pallonji Mistry

Former Tata Steel MD JJ Irani has praised Tata Sons Chairman Ratan Tata's surprise decision to appoint 43-year-old Director of Tata Sons and Tata Elxsi.

Tata Sons Appoints Cyrus Mistry.GIF

Posted: 11/24/2011 10:01 AM IST
Tata sons appoints cyrus mistry

Cyrus-Mistryటాటా గ్రూప్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది రతన్ టాటా. ఇతను దేశంలోనే అతి ప్రాచీన వ్యాపార దిగ్గజాల్లో ఒకరు. ఉప్పు నుండి ఉక్కు వరకు వివిధ రంగాల్లో తన వ్యాపారం నిర్వహిస్తున్న టాటాకు 8000 కోట్ల డాలర్ల (4 లక్షల కోట్ల రూపాయల) ఆస్తికి గత కొన్ని రోజుల నుండి ఆ కంపెనీకి వారసుడిని వెతుకుతున్నాడు.
2012 డిసెంబర్ లో రతన్ టాటా రిటైర్ కానున్న నేపథ్యంలో ఇన్ని రోజులు టాటాకు వారసుడు ఎవరవుతారనే సందేహం ఉండేది. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో టాటా కంపెనీకి డిప్యూటీ ఛైర్మెన్ గా సైరస్ మిస్త్రీని నియమించింది. ఇతను రతన్ టాటా రిటైర్ అయిన తరువాత పగ్గాలు చేపడతాడని టాటాసన్స్ గ్రూపు పేర్కొంది. ఇతను ప్రస్తుతం షాపుర్టీ పల్లోంజి  గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap cm kiran kumar reddy almost completes one year
Unknown person donated 162 diamonds to lord venkateswara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles