Bradley cooper joined the ranks

Bradley Cooper joined the ranks of George Clooney and Brad Pitt this week, receiving the title of “Sexiest Man Alive” from People magazine,

Bradley Cooper joined the ranks of George Clooney and Brad Pitt this week, receiving the title of “Sexiest Man Alive” from People magazine

Bradley Cooper.GIF

Posted: 11/18/2011 01:28 PM IST
Bradley cooper joined the ranks

bradley-cooperప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో అపర మన్మథుడు  ఎవరయ్యా అంటే .. బ్రాడ్లీ కూపరేనని అంటోంది పీపుల్ పత్రిక . కానీ తానసలు మోడల్ లాగే కనపడను కాబట్టి ఈ వార్త విని షాకయ్యానని స్వయంగా కూపర్ అన్నాడు . ఈ ప్రతియేటా ఒక్కో వ్యక్తిని ఎంపిక చేసి , వాళ్లకు ఈ అవార్డు ఇస్తుంది. ‘సెక్సీయెస్ట్ మాన్ ఎలైవ్’ అనే పేరుతో  ఇచ్చే ఈ టైటిల్ కు పూర్తి అర్హుడు కూపర్  మాత్రమేనని పత్రిక తెలిపింది.  ఈ వార్త వింటే తనకంటే తన తల్లి ఎక్కువ గర్వపడుతుందని కూపర్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rachabanda program of state govt
Satya sai baba birthday celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles