Cheetah attack in tirumala devotees volvo bus rally

cheetah attack in tirumala devotees-volvo bus rally, Tirupati Volvo Bus Rally for Samaikyandhra, Volvo Bus Rally for Samaikyandhra

cheetah attack in tirumala devotees-volvo bus rally, Tirupati Volvo Bus Rally for Samaikyandhra

శ్రీవారి భక్తులపై చిరుత దాడి

Posted: 09/02/2013 08:57 PM IST
Cheetah attack in tirumala devotees volvo bus rally

తిరుమల కాలినడకన వెళ్తున్న శ్రీవారి భక్తులకు చిరుతపులి దాడిచేసింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం.

తిరుపతి వోల్వో బస్సు

 

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో వోల్వో బస్సులతో ర్యాలీ నిర్వహించారు. మబ్బు యువసేన ఆద్వర్యంలో వీవీ మహాల్ రోడ్డు నుంచి నగరంలో ఈ ర్యాలీ సాగింది. రుయా కూడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ సాగించారు. సమైక్యవాదులు ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహిస్తుండగా వాటిని అనుసరిస్తూ వోల్వో బస్సులు ర్యాలీలో కొనసాగాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles