Ttd vip darshan tickets irks devotees

Tirumala Tirupati Devasthanam, TTD, special darshan tickets, new conditions,

The Tirumala Tirupati Devasthanam (TTD) has stirred hornet nest by resolving to provide 5,000 special darshan tickets on January 1.

కొత్త సంత్సరానికి భక్తులకు కండిషన్లు

Posted: 12/26/2013 08:56 PM IST
Ttd vip darshan tickets irks devotees

మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, వీఐపీ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.

కాగా, జనవరి 1 సందర్భంగా సర్వదర్శనం భక్తులకు డిసెంబర్ 31 సాయంత్రం 5 గంటల నుంచి క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అదేరోజు నడక దారి భక్తులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి అనుమతి ఇవ్వనున్నామని అయితే, వీరికి 25 వేల కూపన్లు మాత్రమే జారీ చేస్తామని చెప్పింది. జనవరి ఒకటిన రూ.300ల దర్శనం టికెట్ల విక్రయాన్ని నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇదేరోజు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Prabhas grooming his caste artists rumors spread in tollywood

    తన సామాజిక వర్గం వారిని ఎంకరేజ్‌ చేయడానికి ప్రభాస్‌ ట్రై చేస్తున్నాడ?

    Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు.  ... Read more

  • Ghee tenders at tirumala

    తిరుమల లడ్డులో నట్టు-నెయ్యిలో అవకతవకలు..?

    Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more

  • Political war in chittoor district

    రెండు గా చీలిపోయిన ఆ ఇద్దరు?

    Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ నిర్ణయంతో ప్రభుత్వం... Read more

  • Padmavathi ammavari brahmotsavam

    పద్మావతి అమ్మవారి సారె ఊరేగింపులో గరుడ పక్షి

    Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more

  • Paripoornananda swami press meet

    హిందూజాతి పై కుట్ర జరుగుతుంది.

    Nov 29 | పద్మావతి అమ్మవారికి కంఠాభరణం పద్మావతి అమ్మవారికి బంగారంతో తయారు చేసిన కంఠాభరణాన్ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు రాత్రి బహూకరించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కానుకను అందజేసినట్లు కనుమూరి తెలిపారు.  ... Read more