Shop owners strike in tirupati

tirumala tirupati devastanam, health officers, revenue offices, raiding in shops, tirupati, shop owners strike, shops bandu,

shop owners strike in tirupati

shop-owners.gif

Posted: 04/04/2013 10:51 AM IST
Shop owners strike in tirupati

shop owners strike in tirupati

తిరుమలలో ఆరోగ్యశాఖ, రెవిన్యూ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ.. అక్రమణలు తొలగిస్తున్నారు.  అయితే ఇందుకు నిరసనగా  దుకాణదారులు బంద్ కు పిలుపునిచ్చారు.  తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు  దుకాణాలపై దాడులు నిర్వహించారు. నాణ్యతలేని  సరుకులు  విక్రయిస్తున్న  వారిపై చర్యలు  తీసుకుంటున్నారు. కొందరు దుకాణదారులు కేటాయించిన స్థలం  కంటే ఎక్కువగా వినియోగించుకుంటున్నారని  అధికారులు చెబుతున్నారు.  దుకాణాలకు కేటాయించిన  స్థలం కంటే  అదనంగా  వినియోగించుకోవడానికి  ఉత్తర్వులు  ఉన్నాయని  వ్యాపారులు అంటున్నారు. అయితే నిబంధనలు పాటించని  దుకాణదారులపై  దాడులు నిర్వహించి  వస్తువులు  స్వాధీనం  చేసుకోవడం  లాంటి చర్యలు  తితిదే అధికారులు తీసుకుంటున్నారు. ఈ  నేపథ్యంలో  వ్యాపారులు  వారి దుకాణాలు మూసి వేసి ఆందోళనకు దిగారు.  దీంతో తిరుమలలో దుకాణాలన్నీ ముతపడ్డాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Padmavathi ammavari temple development in tiruchanoor
Tirupati revenue department vs acb officers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles