the cooking methods of chicken garelu which is favourite food for kids | weekend special food items

Chicken garelu cooking tips which is special weekend food

chicken garelu tips, chicken garelu cooking tips, chicken garelu cookint methods, chicken garelu photos, chicken recipes, chicken food items, chicken healthy foods

chicken garelu cooking tips which is special weekend food : the cooking methods of chicken garelu which is favourite food for kids.

నోరూరించే చికెన్ గారెల తయారీ...

Posted: 11/05/2015 06:57 PM IST
Chicken garelu cooking tips which is special weekend food

మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు కూడా ఒకటి. ఇవి ఎంతో రుచికరంగా వుండటమే కాకుండా ఆరోగ్యానికి మంచివి కూడా.పైగా.. వీటిని తయారుచేయడం కూడా చాలా సులభమే.. మరి ఎలా చేస్తారో తెలుసుకుందామా..

కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ చికెన్ - అర కేజీ
శనగపప్పు - నాలుగు కప్పులు
గరం మసాలా - నాలుగు టీ స్పూన్లు
పసుపు - చిటికెడు
కొత్తిమీర తరుగు - అర కప్పు,
కారం - ఒక టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు
పచ్చి మిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
ఉల్లి తరుగు - అర కప్పు
నూనె, ఉప్పు -  తగినంత

తయారీ విధానం:
* ముందుగా శనగప్పును నానబెట్టుకుని.. గారెలకు తగినట్లు రుబ్బుకోవాలి. మరోవైపు చికెన్ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
* అనంతరం శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు తదితరాలు చేర్చి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
* రుబ్బుకున్న శనగపప్పు ముద్దకు ఉల్లి, పచ్చిమిర్చి, ఉడికించిన చికెన్, మసాలా కాసింత ఉప్పు వేసి కలుపుకోవాలి.
* ఈ గారెల మిశ్రమాన్ని వేడైన నూనెలో దోరగా వేపుకుంటే సరిపోతుంది. అంతే! చికెన్ గారెలు రెడీ అయినట్టే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chicken garelu  chicken food items  healthy food recipes  

Other Articles

  • Chicken lollipops cooking tips best healthy food recipes

    చికెన్ లాలీ పాప్స్ ని ఎలా చేస్తారో తెలుసా..?

    Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more

  • Butter garlic fish fry recipe cooking methods kitchen tips

    బట్టర్ గార్లిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసా?

    Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more

  • Rice vada cooking method kitchen tips

    బియ్యపు పిండితో వేడివేడి వడలు..

    Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more

  • Chicken garelu recipe cooking tips healthy food items nov veg

    చల్లని వెదర్ లో హాట్ చికెన్ గారెలు..

    Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more

  • Roasted chicken lemon rice cooking tips

    రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ తయారీ విధానం

    Aug 22 | వీకెండ్ లో రెగ్యులర్ గా తినే భోజనం కాకుండా స్పెషల్ గా ఏమైనా తినాలనుకుంటున్నారా..? అయితే రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ తింటే ఎంతో రుచికరంగా వుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో... Read more

Today on Telugu Wishesh