The Cooking Tips Of Chicken Lollipops Which Is Best For Weekend | Healthy Food Recipes | Best Foods

Chicken lollipops cooking tips best healthy food recipes

Chicken Lollipops cooking tips, Chicken Lollipops benefits, chicken recipes, Chicken Lollipops recipe, chicken health benefits, healthy food recipes

Chicken Lollipops Cooking Tips Best Healthy Food Recipes : The Cooking Tips Of Chicken Lollipops Which Is Best For Weekend.

చికెన్ లాలీ పాప్స్ ని ఎలా చేస్తారో తెలుసా..?

Posted: 10/08/2015 03:00 PM IST
Chicken lollipops cooking tips best healthy food recipes

వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో ఇష్టపడతారు. ఇంకో విషయం ఏమిటంటే.. చికెన్ లో ఎన్నో పోషకాలు వుంటాయి. ఇందులో వుండే ‘విటమిన్ బీ3’ మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని బీ6 వ్యాధినిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తుంది. రక్త కణాల వృద్ధికి చికెన్‌లోని విటమిన్ బి7 ఎంతగానో సహాయపడుతుంది. చికెన్‌లో ఐరన్, జింక్‌లు కూడా ఉన్నాయి. ఇన్ని ఔషధగుణాలు దాగివున్న ఈ చికెన్‌తో టేస్టీ లాలీ పాప్స్ ఎలా చేస్తారో తెలుసుకుందామా..

కావలసిన పదార్థాలు :
చికెన్ లాలీ పాప్స్ ముక్కలు - పావు కేజీ
షేన్‌వాన్ సాస్  - రెండు స్పూన్లు
నిమ్మరసం - అర కప్పు  
పసుపు పొడి - ఒక స్పూన్
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ - రెండు స్పూన్లు
చాట్ మసాలా పౌడర్ - ఒక స్పూన్
ఎండు మిర్చి పౌడర్- ఒక స్పూన్
ఉప్పు, నూనె - తగినంత
పెరుగు - ఒక కప్పు 

తయారీ విధానం :
* శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ పేస్ట్, షేన్‌వాన్ సాస్, పెరుగు, పసుపు పొడి, ఎండు మిర్చి పౌడర్, ఉప్పు చేర్చి బాగా మిక్స్ చికెన్ లాలీ పాప్స్ చేసుకోవాలి.
* చికెన్ ముక్కలకు బాగా మసాలా అంటాక 10-20 నిమిషాల పాటు చికెన్‌ను మ్యారినేట్ చేసుకోవాలి.
* పాన్‌లో నూనె వేసి వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను బాగా దోరగా ఉడికేంత వరకు నూనెలో వేపుకోవాలి.
* వీటిని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని లెమన్ గార్నిష్‌తో టమోటా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chicken Lollipops cooking tips  healthy food recipes  

Other Articles

  • Chicken garelu cooking tips which is special weekend food

    నోరూరించే చికెన్ గారెల తయారీ...

    Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more

  • Butter garlic fish fry recipe cooking methods kitchen tips

    బట్టర్ గార్లిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసా?

    Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more

  • Rice vada cooking method kitchen tips

    బియ్యపు పిండితో వేడివేడి వడలు..

    Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more

  • Chicken garelu recipe cooking tips healthy food items nov veg

    చల్లని వెదర్ లో హాట్ చికెన్ గారెలు..

    Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more

  • Roasted chicken lemon rice cooking tips

    రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ తయారీ విధానం

    Aug 22 | వీకెండ్ లో రెగ్యులర్ గా తినే భోజనం కాకుండా స్పెషల్ గా ఏమైనా తినాలనుకుంటున్నారా..? అయితే రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ తింటే ఎంతో రుచికరంగా వుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో... Read more

Today on Telugu Wishesh