grideview grideview
  • Mar 07, 09:37 AM

    అక్కినేని నాగార్జున

    టాలీవుడ్ మన్మథుడు నాగార్జున గతకొన్నాళ్ల నుంచి మూవీలకు దూరంగా వుంటూ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో బుల్లితెరకే పరిమితమైన విషయం తెలిసిందే! అప్పట్లో ఆయన వరుస పరాజయాలను చవిచూసిన నేపథ్యంలో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నారు. చివరికి తాను అనుకున్నట్లుగానే మంచి...

  • Mar 06, 08:14 AM

    బంధువుల అమ్మాయితో పెళ్లికి ప్రభాస్ ఓకే చేశాడట!

    టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన ప్రభాస్ పెళ్లికి సంబంధించి గతంలో ఎన్నోరకాల వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలపై ప్రభాస్ ఏనాడూ స్పందించలేదు. మ్యారేజ్ గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. అతను మాత్రం నవ్వుతూ సైలెంట్‌గా వుండిపోతాడు. బాహుబలి షూటింగ్ సమయంలో మ్యారేజ్...

  • Mar 05, 10:33 AM

    రాహుల్ రవీంద్రన్

    ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన నటుడు రాహుల్ రవీంద్రన్.. ఇటీవలే ‘అలా ఎలా’ చిత్రంతో మంచి విజయం సాధించాడు. అంతేకాదు.. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు మంచి ఆఫర్లు వస్తే స్పెషల్ క్యారెక్టర్లు పోషించడానికి కూడా రెడీ అవుతున్నాడు....

  • Mar 04, 12:11 PM

    రామ్ చరణ్

    రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మై నేమ్ ఈజ్ రాజు’ పేరిట ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే! ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా.. నటి కృతి కర్బందా...

  • Mar 03, 09:14 AM

    నందమూరి కళ్యాణ్ రామ్

    చాలాకాలం నుంచి ఒక్క హిట్ కోసం పరితపించిన కల్యాణ్ రామ్ కు ‘పటాస్’ ద్వారా ఆ లోటు తీరిన విషయం తెలిసిందే! ఆ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. దీంతో ఫుల్ జోష్ మీదున్న...

  • Feb 28, 11:00 AM

    మహేష్ బాబు

    టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా (శ్రీమంతుడు వర్కింగ్ టైటిల్) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే! ఇందులో మహేష్ సరసన్ తొలిసారి శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో జగపతిబాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, కమెడియన్...

  • Feb 26, 10:21 AM

    గోపీచంద్

    ‘లౌక్యం’ సినిమాతో భారీ హిట్ అందుకున్న గోపీచంద్.. ప్రస్తుతం ‘జిల్’ మూవీ చిత్రీకరణలో బిజీగా వున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఆ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాధాకృష్ణ...

  • Feb 21, 02:27 PM

    జూనియర్ ఎన్టీఆర్

    గతకొన్నాళ్ల నుంచి ఒక్క హిట్ దక్కక తీవ్ర ఆందోళనల్లో మునిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ కి.. ‘టెంపర్’ చిత్రం కాస్త ఊరటనిచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యంగ్ టైగర్ మళ్లీ తిరగొచ్చాడంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు....