Akkineni nagarjuna soggade chinni nayana movie updates lavanya tripathi ramya krishna

nagarjuna news, akkineni nagarjuna news, soggade chinni nayana movie, ramya krishna news, ramya krishna hot photos, lavanya tripathi news, lavanya tripathi hot photos

akkineni nagarjuna soggade chinni nayana movie updates lavanya tripathi ramya krishna : Nagarjuna's latest movie soggade chinni nayana unit shifted to mysore for shooting some important scenes.

అక్కినేని నాగార్జున

Posted: 03/07/2015 03:07 PM IST
Akkineni nagarjuna soggade chinni nayana movie updates lavanya tripathi ramya krishna

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున గతకొన్నాళ్ల నుంచి మూవీలకు దూరంగా వుంటూ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో బుల్లితెరకే పరిమితమైన విషయం తెలిసిందే! అప్పట్లో ఆయన వరుస పరాజయాలను చవిచూసిన నేపథ్యంలో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నారు. చివరికి తాను అనుకున్నట్లుగానే మంచి స్ర్కిప్టు దొరకడంతో ఆయన రెండు సినిమాలకు ఓకే చేశారు. అందులో ఒకటి ‘సోగ్గాడే చిన్ని నాయన’ కాగా, మరొకటి కార్తీతో కలిసి మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు.

ఇదిలావుండగా.. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నూతన దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ తాత, మనవడిగా రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఒక పాత్ర సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. యంగ్ పాత్ర సరసన ‘అందాలరాక్షసి’ ఫేం లావణ్య త్రిపాఠీ నటిస్తోంది. అన్నపూర్ణ స్తూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యూనిట్ మైసూర్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగ్ తో పాటు ప్రధాన తారాగణమంతా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నాగ్, హీరోయిన్లకు మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా వున్నాయని అంటున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : soggade chinni nayana movie  akkineni nagarjuna  ramya krishna  lavanya tripathi  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more