Mahesh babu srimanthudu movie shooting koratala siva director tamilnadu pollachchi schedule

mahesh babu news, mahesh babu srimanthudu movie, sreemanthudu movie news, srimanthudu movie schedules, sreemanthudu latest news, sreemanthu movie updates, koratala siva news, mahesh babu gossips, shruti hassan news

mahesh babu srimanthudu movie shooting koratala siva director tamilnadu pollachchi schedule : Mahesh babu, koratala siva combination movie shooting is going in tamilnadu pollachchi.

మహేష్ బాబు

Posted: 02/28/2015 04:30 PM IST
Mahesh babu srimanthudu movie shooting koratala siva director tamilnadu pollachchi schedule

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా (శ్రీమంతుడు వర్కింగ్ టైటిల్) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే! ఇందులో మహేష్ సరసన్ తొలిసారి శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో జగపతిబాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, కమెడియన్ ఆలీ, వెన్నెల కిషోర్, తులసి, సితార తదితరులు నటిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులనుంచి తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి పలు సన్నివేశాలను ఇప్పటికే అక్కడ చిత్రీకరించారు. తాజాగా అనల్ అరసు నేతృత్వంలో ఓ ఫైట్ సీక్వెన్సును షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశం చిత్రీకరణ పూర్తికాగానే ఈ మూవీ యూనిట్ సమీపంలోని పళనికి షిప్ట్ అవుతుంది. అక్కడ కొంత షూటింగ్ చేసిన అనంతరం మరో మూడురోజుల్లో తిరిగి హైదరాబాద్ కి తిరిగి రానున్నట్లు యూనిట్ తెలుపుతోంది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే మూవీ ఫస్ట్ లుక్ ని అధికారికంగా విడుదల చేయనున్నారు. అలాగే ఆడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  sreemanthudu movie updates  shruti hassan news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more